గణపతి నిమజ్జనం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకోవటం జరుగుతుంది. నిమజ్జనానికి ఒక ముఖ్య కారణం ఉన్నదీ. అదేంటో ఈరోజు తెలుసుకుందాం !!!
గణేష్ ఉత్సవాలకి పందిరి వేసి పూజించే విగ్రహాలని మట్టి తో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేస్తారు. ఈ ప్రతిమ కు యంత్ర పూర్వక స్థాపన ఉండదు. కేవలం కొన్ని రోజుల కోసం ఈ బొమ్మని పెట్టడం జరుగుతుంది. ఉత్సవాల అనంతరం ప్రతిమా నిమజ్జనం చేయక పోతే ప్రతిరోజు ఎవరు పూజాది కార్యక్రమాలు చేయాలి? తాత్కాలికంగా వేసిన పందిరి ఎన్ని రోజులు ఉంటుంది?
మట్టి బొమ్మ కాబట్టి కొద్ది రోజుల తర్వాత కళ్ళు చేతులు విరిగి వికృతంగా తయారు అవుతుంది. విరిగిపోయి వికృతంగా అయిన రూపాన్ని పూజించాకూడదు కదా ..!! స్థలం కూడా తాత్కాలికమే కదా.. !!
అందువల్ల గణేష్ చవితి వినాయకుడిని నిమజ్జనం చేయాలి . . .
Ganesh will be immersed in the telling of the type of each individual. Nimajjananiki a major reason. Today will be lovely !!!
Ganesh with clay idols of worship and the celebration of the canopy, made of plaster of Paris. The establishment of this image can not be written to the machine. This happens for a few days just to put the pictures. If you're not immersed in the festivities after the iconography pujadi programs who need daily? How many days against the canopy is suspended?
So a few days later, the eyes of the ghostly image of the soil can be broken hands. The appearance of the ghostly pujincakudadu not broken .. !! The place is also not temporary .. !!
Hence the need to Ganesh Chaturthi Ganesh immersion. . .

No comments:
Post a Comment