Why they show Arundhathi Star to New Couple After Marriage?


అరుంధతి మహాసాధ్వి, పతివ్రత స్థిరచిత్తం కలది. యుగములు గడిచినా విడిపోక నక్షత్ర మండలంలో సుస్థిరస్థానం పొందిన ఋషి దంపతులు అరుంధతీ వశిష్టులు. కావున నూతన దంపతులు వీరికి నమస్కరించి "అరుంధతీ మహాదేవి వశిష్ట ప్రియభామినీ దంపత్యోరక్షనార్తాయ ఇధమర్ఘ్యమ్ దధామ్యహమ్" అని నమస్కరించి అర్ఘ్యము ఇచ్చి వారి అనుగ్రహం పొంది వారివలె అన్యోన్య దాంపత్యం సాగిస్తారు.

Arundhathi Star
Hindu Rituals
Hindu Marriage Rituals
Marriage Celebrations
Marriage Rules in Hinduism

Arundhati mahasadhvi, is sthiracittam does. After a couple of sage who susthirasthanam Ages Galaxy Arundhati vasistulu breakup. Therefore, they have a couple of new No. "Arundhati Vashisht Mahadevi priyabhamini దంపత్యోరక్షనార్తాయ idhamarghyam dadhamyaham" No. arghyamu that reciprocal giving and not past their bounty varivale proceeds received.


Why Lord Ganesh Idol Immersion (Nimajjan) after Ganesh Navrathri ?


గణపతి నిమజ్జనం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకోవటం జరుగుతుంది. నిమజ్జనానికి ఒక ముఖ్య కారణం ఉన్నదీ. అదేంటో ఈరోజు తెలుసుకుందాం !!!

గణేష్ ఉత్సవాలకి పందిరి వేసి పూజించే విగ్రహాలని మట్టి తో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేస్తారు. ఈ ప్రతిమ కు యంత్ర పూర్వక స్థాపన ఉండదు. కేవలం కొన్ని రోజుల కోసం ఈ బొమ్మని పెట్టడం జరుగుతుంది. ఉత్సవాల అనంతరం ప్రతిమా నిమజ్జనం చేయక పోతే ప్రతిరోజు ఎవరు పూజాది కార్యక్రమాలు చేయాలి? తాత్కాలికంగా వేసిన పందిరి ఎన్ని రోజులు ఉంటుంది? 

మట్టి బొమ్మ కాబట్టి కొద్ది రోజుల తర్వాత కళ్ళు చేతులు విరిగి వికృతంగా తయారు అవుతుంది. విరిగిపోయి వికృతంగా అయిన రూపాన్ని పూజించాకూడదు కదా ..!! స్థలం కూడా తాత్కాలికమే కదా.. !!

అందువల్ల గణేష్ చవితి వినాయకుడిని నిమజ్జనం చేయాలి . . . 


Ganesh will be immersed in the telling of the type of each individual. Nimajjananiki a major reason. Today will be lovely !!! 

Ganesh with clay idols of worship and the celebration of the canopy, made ​​of plaster of Paris. The establishment of this image can not be written to the machine. This happens for a few days just to put the pictures. If you're not immersed in the festivities after the iconography pujadi programs who need daily? How many days against the canopy is suspended? 

So a few days later, the eyes of the ghostly image of the soil can be broken hands. The appearance of the ghostly pujincakudadu not broken .. !! The place is also not temporary .. !! 

Hence the need to Ganesh Chaturthi Ganesh immersion. . .